కనక దుర్గ ఆలయం వివరాలు

కనక దుర్గ ఆలయం విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కృష్ణా నది ఒడ్డున కొలువైన దుర్గా దేవి ఆలయం. దసరా నవరాత్రుల సమయంలో ఇక్కడ లక్షలాది భక్తులు తరలివస్తారు.

సందర్శన సమాచారం: దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.