డివోషన్ వైబ్స్ ఒక చిన్న ప్రయత్నం — తెలుగు భక్తులకు వారి భాషలో భక్తి కంటెంట్‌ను ఉచితంగా అందించాలనే ఆలోచనతో మొదలైంది.
మా లక్ష్యం: ప్రతిరోజూ తెలుగు భక్తి వీడియోలు, పండుగ శుభాకాంక్షలు, మంత్రాల ప్రాముఖ్యత, దేవాలయాల సమాచారం ఒకే చోట అందించడం.
మీ సలహాలు మాకు ఎంతో విలువైనవి — Support పేజీ ద్వారా మమ్మల్ని సంప్రదించండి.