తిరుమల తిరుపతి వివరాలు

తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఏడు కొండల మీద కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం. ఇది ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి.

సందర్శన సమాచారం: దర్శన సమయాలు, టికెట్ల వివరాల కోసం TTD అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.