శ్రీశైలం వివరాలు

శ్రీశైలం ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవుల్లో కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, భ్రమరాంబ దేవి శక్తిపీఠంగా కొలువై ఉన్నారు.

సందర్శన సమాచారం: దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.